వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్పై నిషేధం ఎత్తివేత..! 13 d ago
ఇరాన్ వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. సుప్రీంకోర్టు కౌన్సిల్ సభ్యులు, పలు మంత్రిత్వశాఖ అధికారులు, మంత్రులతో జరిగిన చర్చలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హషేమీ తెలిపారు. "ఐకమత్యం, సహకారంతో బుధవారం తొలి అడుగు పడింది" అని వివరించారు. అధ్యక్షుడు మీడియాకు, హక్కుల కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని మంత్రి తన ఎక్స్ ఖాతాలో వివరించారు.